Jr NTR Action Scene With Tiger In RRR Remembers A Hollywood Movie

Jr NTR Action Scene With Tiger In RRR Remembers A Hollywood Movie

300 Movie Inspired Tiger Action In #RRR? it is being heard that the Action between a Tiger and Jr NTR, which was shot in Bulgaria schedule of #RRR that took place a couple of months ago, has a similar inspiration. In the movie 'The 300. In RRR Ram Charan & JR NTR playing the fictional roles of Komaram Bheem and Alluri Seetharamaraju respectively.br #RRRbr #RRRFirstLookbr #RRRTeaserbr #RRRUpdatesbr #RRRPressMeetbr #SSRajamoulibr #Ramcharanbr #jrntrbr #aliabhattbr #ajaydevgnbr #komarambheembr br తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'RRR'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లండన్ థియేటర్ ఆర్టిస్టు ఒలీవియా మోరిస్, బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.


User: Filmibeat Telugu

Views: 10.5K

Uploaded: 2020-01-27

Duration: 01:32