IPL 2020 : No Change In IPL Match Timings, Says Sourav Ganguly !

IPL 2020 : No Change In IPL Match Timings, Says Sourav Ganguly !

IPL 2020 : The title clash of the Indian Premier League (IPL) will be held in Mumbai on May 24 and the night matches will have usual 8pm start as the Governing Council decided against changing the timings, BCCI president Sourav Ganguly announced on Monday. br #IPL2020 br #mumbaiindians br #chennaisuperkings br #IPL2020schedule br #IPL2020timings br #royalchallengersbangalore br #delhicapitals br #rajasthanroyals br #sunrisershyderabad br #kolkataknightriders br #cricket br #teamindia br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల టైమింగ్ మారలేదు. ఎప్పటిలాగే రాత్రి 8 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇక తొలిసారి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ప్రవేశపెడుతున్నామని, నోబాల్ నిర్ణయాలను మూడో అంపైర్ తీసుకుంటారని స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభమవుతుందని, ఫైనల్ మ్యాచ్‌ కూడా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా మే 24న జరుగుతుందన్నాడు. సోమవారం ఐపీఎల్ గవర్నిం!గ్ కౌన్సిల్ సమావేశం అనంతరం దాదా మీడియాతో మాట్లాడాడు.


User: Oneindia Telugu

Views: 128

Uploaded: 2020-01-28

Duration: 01:39

Your Page Title