#WatchVideo : Bus Falls Into Well After Collision With Rickshaw || Oneindia Telugu

#WatchVideo : Bus Falls Into Well After Collision With Rickshaw || Oneindia Telugu

A bus fell into a well after colliding with a rickshaw in Nashik’s Deola area. Locals rescued the passengers with the help of ropes. More details are awaited. br మహారాష్ట్రలోని నాసిక్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షా, బస్సు ఒకదానికొకటి ఢీకొని సమీపంలోని బావిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. br ఈ బావి 70 అడుగుల లోతు ఉందని అధికారులు చెప్పారు. ప్రయాణికులందరిని సహాయ బృందాలు బయటికి తీశాయని తెలిపారు.


User: Oneindia Telugu

Views: 618

Uploaded: 2020-01-29

Duration: 01:08

Your Page Title