Nirbhaya Case : నిర్భయ దోషుల ఉరితీత ఎందుకు వాయిదా పడుతోంది ? || Oneindia Telugu

Nirbhaya Case : నిర్భయ దోషుల ఉరితీత ఎందుకు వాయిదా పడుతోంది ? || Oneindia Telugu

పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసు గురువారం అనూహ్యంగా మలుపు తిరిగింది. మరో 48 గంటల్లో ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దాన్ని నిలిపివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్షను అమలు చేయకూడదని, స్టే విధించాలని కోరుతూ ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్‌ను దాఖలు చేశారు.


User: Oneindia Telugu

Views: 3.3K

Uploaded: 2020-01-30

Duration: 01:42