JD Lakshmi Narayana Resigns To Janasena Party | జనసైనికులు ఏం అనుకుంటున్నారు ?

JD Lakshmi Narayana Resigns To Janasena Party | జనసైనికులు ఏం అనుకుంటున్నారు ?

JD Lakshmi Narayana Resigns To Janasena Party. JD Lakshmi Narayana Good Bye To Pawan Kalyan. br #JDLakshmiNarayana br #JanasenaParty br #PawanKalyan br #Janasena br #AndhraPradesh br #TDP br #BJP br #YSRCP br br జనసేన పార్టీకి సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పారు. కొంత కాలంగా పవన్ విషయంలో అసహనంగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు ఆయన. ప్రజాసేవ కోసం తాను సినిమాల్లోకి వెళ్ళను అని పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పారని ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళడం తనకు నచ్చలేదని పేర్కొన్న ఆయన రాజీనామా చేసారు.


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2020-01-30

Duration: 01:43

Your Page Title