Coronavirus : Air India Special Flight To Bring Back Indians From China’s Wuhan

Coronavirus : Air India Special Flight To Bring Back Indians From China’s Wuhan

Coronavirus : An Air India special flight will depart today in Wuhan from Delhi today. India had kept a 423-seater jumbo plane ready for evacuating Indian citizens from Wuhan city br ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాలో చిక్కుకున్న ప్రవాస భారతీయులను తరలించడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. br చైనాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, విద్యార్థులు, పర్యాటకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో భాగంగా- ఎయిరిండియా జంబో బీ747 విమానాన్ని పంపించబోతోంది.


User: Oneindia Telugu

Views: 281

Uploaded: 2020-01-31

Duration: 03:17

Your Page Title