#Budget2020 : Nirmala Sitharaman Arrives At Parliament With 'Bahi Khata'

#Budget2020 : Nirmala Sitharaman Arrives At Parliament With 'Bahi Khata'

#Budget2020: Union Budget 2020: Finance Minister Nirmala Sitharaman arrives at Ministry of Finance With 'Bahi Khata', She will present her second Budget today. br #Budget2020br #UnionBudget2020 br #Budget br #UnionBudget2020-21br #EconomicSurvey br #economicslowdownbr #nirmalasitharamanbr #indianeconomybr #Parliamentbr #NirmalaSitharamanBudgetbr #BudgetSessionsbr బడ్జెట్ ప్రతిపాదనలతో కూడిన బహీ-ఖాతాను తీసుకుని, తన అధికారులతో బృందంతో కలిసి వేర్వేరు వాహనాల్లో రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. br రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల గురించి వివరించారు. బడ్జెట్ ప్రతిపాదనల కాపీలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. br మరి కాస్సేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశానికి నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-02-01

Duration: 01:47

Your Page Title