#Budget2020 : Income Tax Slab Revised But Here Is the Twist And Choice is Yours ?

#Budget2020 : Income Tax Slab Revised But Here Is the Twist And Choice is Yours ?

#Budget 2020 : The new tax Slab brought by Nirmala Sitharaman would be optional. br Taxpayers will have a choice to either remain in the old Slab with exemptions and deductions or opt for the new reduced tax rate without those exemptions. br #Budget2020br #UnionBudget2020br #NewIncomeTaxSlabsbr #NewIncomeTaxdetailsbr #personaltaxbr #personaltaxincometaxbr #UnionBudget2020-21br #nirmalasitharamanbr #indianeconomybr #BudgetSessionsbr #Taxpayers br br ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్-2020లో ఆదాయ పన్ను శ్లాబ్‌లపై సామాన్యుల్లో కాస్త గందరగోళం నెలకొంది. పన్ను రేట్లను తగ్గిస్తూనే మెలిక పెట్టడంపై చర్చ జరుగుతోంది. కొత్త శ్లాబ్ విధానంలో పన్ను తగ్గింపు కోరుకునేవారు ఇప్పటివరకు వస్తున్న పన్ను రిబేట్లను వదులుకోవాల్సి ఉంటుందని నిర్మలా మెలిక పెట్టారు. అంటే కొన్ని రిలీఫ్స్,మినహాయింపులను వదులుకోవడానికి సిద్దంగా ఉండేవారికి ఇవి వర్తిస్తాయని తెలిపారు. కొత్త పన్ను విధానంతో పాటు పాత పన్ను విధానం కూడా అమలులో ఉంటుందని.. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతో కొత్త పన్ను విధానం కింద వచ్చే ట్యాక్స్ మినహాయింపులు కావాలా..? లేక 80సీ పన్ను విధానంలో వచ్చే రిబేట్లు కావాలా..? అన్నది ఉద్యోగులు తేల్చుకోవాల్సి ఉంటుంది.


User: Oneindia Telugu

Views: 13

Uploaded: 2020-02-01

Duration: 01:57

Your Page Title