CoranaVirus : Kerala Confirms 3rd Coronavirus Case | జర భద్రం..

CoranaVirus : Kerala Confirms 3rd Coronavirus Case | జర భద్రం..

3rd coronavirus case in Kerala: All 3 had returned from Wuhan on same day.The patient is in a isolation ward in Kasargod district, in the north of the state.br #Coronavirusbr #indiabr #keralabr #chinabr #coronavirus br #coronavirusinindiabr #coronavirussymptomsbr #coronaviruscausesbr #Wuhan br br కేరళలో మూడో కరోనా వైరస్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఓ మహిళకు పరీక్షలను నిర్వహించగా.. పాజిటీవ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల సంరక్షణలో ఉన్నారని కేరళ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన బాధితురాలి పూర్తి వివరాలను ఇప్పటికిప్పుడు వెల్లడించలేమని చెప్పారు.


User: Oneindia Telugu

Views: 640

Uploaded: 2020-02-03

Duration: 01:22

Your Page Title