LIC Employees Slams Central Government Over Privatization Of LIC In Hyderabad | Oneindia Telugu

LIC Employees Slams Central Government Over Privatization Of LIC In Hyderabad | Oneindia Telugu

The proposed stake sale of the government in the Life Insurance Corporation of India (LIC) through an initial public offering (IPO) has been slammed by the insurer's employee union. br #LICEmployeesbr #LICEmployeesdharnabr #unionbudget2020br #budget2020br #nirmalasitharamanbr #budgetsessionbr #narendramodibr br జీవిత బీమా సంస్థ పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ జీవిత బీమా ఉద్యోగులు హైదరాబాద్ లో మంగళవారం ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని నినదించారు.


User: Oneindia Telugu

Views: 490

Uploaded: 2020-02-04

Duration: 12:44