Kia Motors Shifting From Andhra Pradesh To Tamilnadu ? | కియా మోటార్స్ తరలింపు పై సంచలన కథనం

Kia Motors Shifting From Andhra Pradesh To Tamilnadu ? | కియా మోటార్స్ తరలింపు పై సంచలన కథనం

KIA Motors mulls shifting $1.1 billion plant from Andhra to Tamil Nadu, says report.The automobile firm started operations in Anantapur only in December 2019 after beginning construction of its 23 million square foot facility in 2017.br #KiaMotorsbr #kiashiftingbr #Andhrabr #Kiabr #kiaplantbr #reutersbr #AndhraPradeshbr #Tamilnadubr #YSJaganbr #Reuterskiabr #anantapurbr #andhrapradeshbr ఏపీ నుంచి కియా మోటార్స్ వెళ్లిపోతోందా.. పొరుగు రాష్ట్రానికి ప్లాంట్ తరలించే ఆలోచనలో ఉందా.. ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయా.. అవునంటోంది అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్. కియా మోటార్స్‌కు సంబంధించి ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. కియా ఏపీ నుంచి తరలిపోతోందని.. ప్రాథమికంగా చర్చు ప్రారంభమయ్యాయని చెబుతోంది.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2020-02-06

Duration: 02:05

Your Page Title