India Vs New Zealand 1st ODI : ICC Fines India For Slow Over Rate

India Vs New Zealand 1st ODI : ICC Fines India For Slow Over Rate

India Vs New Zealand 1st ODI : India on Wednesday was fined 80 per cent of its match fee for maintaining a slow over-rate against New Zealand in the first One Day International. br మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న కోహ్లీసేనకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాంత కోత విధించింది.


User: Oneindia Telugu

Views: 128

Uploaded: 2020-02-06

Duration: 01:16

Your Page Title