Minister Buggana Clarifies Fake News On KIA Moters Shifting | తప్పుడు ప్రచారం మానండి

Minister Buggana Clarifies Fake News On KIA Moters Shifting | తప్పుడు ప్రచారం మానండి

Minister Buggana Pressmeet On KIA Moters Issue. Someone spread fake news on kia motors minister buggana rajendranath reddy said. br #KiaMotors br #kiashifting br #Andhra br #BugganaRajendranath br #Buggana br #Kia br #kiaplant br #reuters br #AndhraPradesh br #Tamilnadu br #YSJagan br #Reuterskia br #anantapur br #andhrapradesh br br కియా ప్లాంట్ ఎక్కడికీ తరలి వెళ్లడం లేదన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. కంపెనీ తరలింపు గురించి కియా అధిపతి పార్క్ కూడా తెలియదని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కానీ సేల్స్ హెడ్ భట్ పేరుతో పోస్టింగ్స్ ఎలా వచ్చాయని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.


User: Oneindia Telugu

Views: 91

Uploaded: 2020-02-06

Duration: 07:01