India vs New Zealand, 2nd ODI : Ravindra Jadeja Rocket Throw | జడేజా నువ్వు సూపరో సూపర్

India vs New Zealand, 2nd ODI : Ravindra Jadeja Rocket Throw | జడేజా నువ్వు సూపరో సూపర్

Ravindra Jadeja rocket throw: Netizens can't keep calm as all-rounder runs-out James Neesham in 2nd ODI between IND-NZbr #IndvsNZ2ndODIbr #IndiavsNewZealandbr #RavindraJadejabr #viratkohlibr #INDVSNZbr #KedarJadhav br #ManishPandeybr #RossTaylorbr #ShreyasIyer br #KLRahulbr br టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రనౌట్ల రూపంలో కీలక వికెట్లు చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాలుగో టీ20లో కోలిన్ మున్రోను విరాట్‌ కోహ్లీ అద్భుతమైన రీతిలో రనౌట్‌ చేసాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో నికోలస్‌ను సైతంకోహ్లీనే రనౌట్‌ చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ న్యూజిలాండ్‌ అనవసరపు పరుగు కోసం యత్నించి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు రెండో వన్డేలో కూడా అదే పొరపాటును చేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-02-08

Duration: 02:03

Your Page Title