AP CM YS Jagan Mohan Reddy Launches SOS Application @ Nannayya University In Rajahmundry

AP CM YS Jagan Mohan Reddy Launches SOS Application @ Nannayya University In Rajahmundry

AP CM Chief Minister YS Jagan Mohan Reddy's ambitious Act of Disha Act 2019. AP government is determined to implement this legislation as part of women protection . Disha Police Stations will be set up in every district . Disha Police Station was opened in Rajahmundry by YS Jagan . From today, Disha Police stations will be available across the state. br #DishaCallCenter br #DishaApplication br #DishaPoliceStation br #SOSApplication br #YSJagan br #APCMYSJagan br #DishaAct2019 br #AndhraPradesh br br ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. ఈ చట్టాన్ని అమలు చెయ్యటానికి ఏపీ సర్కార్ దృఢ నిశ్చయంతో ఉంది అందులో భాగంగా పకడ్బందీగా దిశ చట్టాన్ని అమలు చేయడానికి ప్రతీ జిల్లాలోనూ దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చెయ్యనున్నారు . రాజమండ్రిలో నేడు సీఎం చేతుల మీదుగా దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం అయ్యింది. ఇక నేటి నుండి దిశా పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.


User: Oneindia Telugu

Views: 902

Uploaded: 2020-02-08

Duration: 07:37

Your Page Title