India Vs New Zealand 2nd ODI : Why Kedar Jadhav And Not Manish Pandey?

India Vs New Zealand 2nd ODI : Why Kedar Jadhav And Not Manish Pandey?

‘Why Kedar Jadhav and not Manish Pandey?’ – Fans question after India lose 2nd ODI against New Zealandbr Pandey, who made a comeback to the national side recently, scored an unbeaten fifty in the recent T20I series that India won 0-5.br #IndiavsNewZealand br #IndiavsNewZealand2ndODI br #indvsnzbr #indvsnz2ndodibr #NavdeepSainibr #KyleJamiesonbr #rosstaylorbr #MartinGuptillbr #Ravindrajadejabr #HenryNichollsbr #YuzvendraChahalbr #ShardulThakurbr #indvnzbr #viratkohlibr #teamindiabr #klrahulbr #shreyasiyerbr br మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ గెలుపుపై ఆశలు రేపినా.. చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు. దీంతో జడేజా, సైనీ పోరాటం వృధా అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది.


User: Oneindia Telugu

Views: 106

Uploaded: 2020-02-08

Duration: 01:55

Your Page Title