Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..!

Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..!

TV host Anasuya Bharadwaj complains against a cyberbully; gets assurance of help from police.br #anasuyabharadwajbr #anchoranasuyabr #jabardasthbr #tollywoodbr #socialmediabr #anasuyaphotoshootbr br జనాల్లో సోషల్ మీడియా ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సేవలు లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక నేటి యువత ప్రపంచాన్నే అరచేతిలో బంధించేస్తోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల సంగతులు తెలుసుకోవడం, వారిపై కామెంట్స్ చేయడం, కొన్ని సందర్భాల్లో ట్రోల్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలపై యాంకర్ అనసూయ ఘాటుగా స్పందించింది. వివరాల్లోకి పోతే..


User: Filmibeat Telugu

Views: 20

Uploaded: 2020-02-12

Duration: 01:29

Your Page Title