మటన్ కూర.. వేరుశనగలు.. బిస్కెట్ పాకెట్లలో రూ.45 లక్షలు : ఎయిర్‌పోర్టులో..!

మటన్ కూర.. వేరుశనగలు.. బిస్కెట్ పాకెట్లలో రూ.45 లక్షలు : ఎయిర్‌పోర్టులో..!

స్మగ్లర్లు తెలివి మీరి పోయారు. విదేశీ నోట్లను తరలించడంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వారు ఎంత అతి తెలివిని ప్రదర్శించినప్పటికీ.. దొరికి పోవడం అనేది కామన్. బంగారాన్ని కరిగించి.. బూట్ల కింద, బెల్టుల వెనుక దాచి పెట్టుకుని.. దేశాలు దాటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా- చోటు చేసుకున్న ఉదంతం భద్రతా సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. స్మగ్లర్ల అతి తెలివిని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పింది.br br Now people dont mind being paid in these kind of peanuts.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2020-02-12

Duration: 00:27