IPL 2020 : Chennai Super Kings Trolls Royal Challengers Bangalore | CSK | RCB

IPL 2020 : Chennai Super Kings Trolls Royal Challengers Bangalore | CSK | RCB

Chennail super kings trolls rcb in social media. Recently rcb deleted all their posts and profile pictures in social media accounts. All the ipl teams and rcb players worried about thos tweeted on this issue. br #ChennaiSuperKings br #RoyalChallengersBangalore br #CSK br #RCB br #SunRisersHyderabad br #SRH br #DelhiCapitals br #ViratKohli br #MsDhoni br #IPL2020 br #RoyalChallengersBengaluru br #yuzvendrachahal br #ABdeVilliers br br ఐపీఎల్ టోర్నీలో అత్యధిక మంది అభిమానులు కలిగి ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. కానీ.. అభిమానులకు మాత్రం ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. 2016లో ఫైనల్‌కు చేరుకున్న ఆర్సీబీ.. హైదరాబాద్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ టోర్నీలో ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గని ఆర్సీబీ.. ఈ ఏడాది ఎలాగైనా దాన్ని సాధించాలని ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొదటగా తన పేరును మార్చుకునే పనిలో ఉంది.


User: Oneindia Telugu

Views: 171

Uploaded: 2020-02-13

Duration: 01:18

Your Page Title