IPL 2020 : Sun Risers Hyderabad Fans Happy With RCB Logo Change

IPL 2020 : Sun Risers Hyderabad Fans Happy With RCB Logo Change

Sun Risers Hyderabad Funny Tweet on royal challengers bangalore logo change. Sun Risers Hyderabad fans are happy with rcb new logo. Here's Why br #RoyalChallengersBangalore br #SunRisersHyderabad br #SRH br #RCB br #DavidWarner br #KaneWilliamson br #ViratKohli br #RCBnewlogo br #RCBlogochange br #ipl2020 br #iplschedule br #ipl2020news br #eesalacupnamde br #ABdeVilliers br #rcbteam br #srhteam br br ఈ సాల కప్ నమ్దే'ఈ స్లోగన్ తెలియని ఐపీఎల్ అభిమాని ఉండడు. గత కొన్ని సీజన్‌లుగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నినాదం ఇది. ఈసారి కప్ మాదే అనే అర్థం కలిగిన ఈ నినాదంతో ఆర్‌సీబీ ప్రతీసారి ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. చివరకు ఫేలవ ఆటతీరుతో ఇదే స్లోగన్‌తో ట్రోలింగ్‌కు గురైంది. ఈ నినాదాన్నే ట్విస్ట్ చేస్తూ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-02-15

Duration: 01:16

Your Page Title