IPL 2020 : Yashasvi Jaiswal Excited To Play With Steve Smith, Ben Stokes & Jos Buttler

IPL 2020 : Yashasvi Jaiswal Excited To Play With Steve Smith, Ben Stokes & Jos Buttler

IPL 2020: Yashasvi Jaiswal is all the more Excited to share the Rajasthan Royals dressing room with overseas stars like Steve Smith, Ben Stokes and Jos Buttler during the IPL 2020. br #IPL2020 br #YashasviJaiswal br #RajasthanRoyals br #RR br #Steve Smith br #Ben Stokes br #JosButtler br #dressingroom br యశస్వి జైశ్వాల్‌ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇదే నా తొలి ఐపీఎల్‌. ఎంతో సంతోషంగా ఉన్నా. ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సీజన్‌లో నా శక్తి మేరకు రాణించి మంచి ప్రదర్శన చేస్తా. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడటం నాకు ఎంతో ఉపయోగం. స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ లాంటి ప్రపంచస్థాయి మేటి ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వారితో విలువైన సూచనలు తీసుకోవచ్చు. వారి నుంచి నేర్చుకోడానికి ఆసక్తి ఉన్నా' అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-02-18

Duration: 01:08

Your Page Title