Mahila JAC Extends Support For Amaravathi Farmers

Mahila JAC Extends Support For Amaravathi Farmers

Vijayawada Mahila JAC Pressmeet, Supports Amaravathi Farmers and chandrababu naidu. br #amaravathifarmers br #Divyavani br #andhrapradeshcapital br #ap3capitals br #andhrapradeshthreecapitals br #ysrcp br #ysjagan br #tdp br #chandrababunaidu br #mahilajac br #vijayawada br br అఖిలపక్ష మహిళలు ‘జై అమరావతి’ అని ముక్తకంఠంతో నినదించారు.. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో మేము సైతం.. అంటూ పిడికిలి బిగించారు.. అందరూ చేయి చేయి కలిపి కనకదుర్గల్లా కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు.. మహిళలే ముందుండి అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీవ్రతరం చేయాలని తీర్మానించారు.


User: Oneindia Telugu

Views: 56

Uploaded: 2020-02-18

Duration: 02:56

Your Page Title