Indian Usain Bolt Srinivasa Gowda's Record Breaks By Kambala Runner Nishant Shetty

Indian Usain Bolt Srinivasa Gowda's Record Breaks By Kambala Runner Nishant Shetty

In Surya Chandra Kambala held at Venur, Nishanth Shetty crossed the 100 meters target in just 9.51 seconds, quicker by 4 seconds than Gowda. br #UsainBolt br #KambalarunnerSrinivasaGowda br #NishantShetty br #KambalaRunner br #IndianUsainBolt br #SuryaChandraKambala br #buffalorace br br కంబాల రన్నర్ శ్రీనివాస గౌడ.. గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. భారత్ ఉసెన్ బోల్ట్ అంటూ సోషల్ మీడియా కీర్తించిన ఓ మాములు భవన నిర్మాణ కార్మికుడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనే స్వయంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ట్రయల్స్‌కు హాజరు కావాలని పిలుపించుకున్న ఘనుడు. అలాంటి శ్రీనివాస గౌడను తలదిన్నే మరో కంబాల్ రన్నర్ వెలుగులోకి వచ్చాడు.


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2020-02-18

Duration: 01:42

Your Page Title