IPL 2020 : West Indies Fast Bowler Oshane Thomas May Not Play IPL

IPL 2020 : West Indies Fast Bowler Oshane Thomas May Not Play IPL

Oshane Romaine Thomas is a Jamaican cricketer. A fast bowler, he made his international debut for the West Indies cricket team in October 2018. In August 2019, Cricket West Indies named him as the Emerging Player of the Year. br #OshaneThomas br #IPL br #IPL2020 br #OshaneThomasIPL br #WestIndies br #IndianPremierLeague br #RajasthanRoyals br #RR br #Cricket br #SportsNews br br ఐపీఎల్-2020 సీజన్ ముందే రాజస్థాన్ రాయల్స్‌కు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు పేసర్, వెస్టిండీస్ క్రికెటర్ ఓషనే థామస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జమైకాలోని ఓల్డ్ హార్బర్‌ హైవేపై అతను ప్రయాణిస్తున్న కారుని మరో వాహనం ఢీకొట్టడంతో థామస్‌కు గాయాలైనట్లు వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. గాయపడిన థామస్ సమీప ఆసుపత్రిలో చికిత్స తీసుకుని.. ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొంది. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-02-19

Duration: 01:34

Your Page Title