IPL 2020 : Mumbai Indians Wants Hardik Pandya To Play Some Cricket Before IPL

IPL 2020 : Mumbai Indians Wants Hardik Pandya To Play Some Cricket Before IPL

IPL 2020: Mumbai Indians bowling coach Shane Bond wants all rounder Hardik Pandya, who is recovering from a back surgery to play a few matches before the Indian Premier League beginning March 29. br #IPL2020 br #MumbaiIndians br #HardikPandya br #MI br #ShaneBond br #IndianPremierLeague br #allrounder br #rohitsharma br br మార్చి 29 నుంచి పార్రంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)కు ముందు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొన్ని మ్యాచ్‌లు ఆడాలని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ సూచించారు. గత కొంతకాలంగా వెన్ను గాయంతో సతమవుతున్న హార్దిక్‌ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో గతేడాది సెప్టెంబరు నుండి జట్టుకు దూరమైయ్యాడు.


User: Oneindia Telugu

Views: 76

Uploaded: 2020-02-20

Duration: 01:14

Your Page Title