Ananya Pandey To Romance With Vijay Devarakonda

By : Filmibeat Telugu

Published On: 2020-02-20

6 Views

01:02

Vijay Devarakonda is going to work with ace director Puri Jagannadh for his 10th movie.The latest update of this movie is, the B-Town beauty Ananya Pandey is going to romance with Vijay in this movie.
#AnanyaPandey
#VijayDevarakonda
#PuriJagannadh
#karanjohar
#fighter
#charmikaur
#vijaydevarakondapurijagannadh
#vijaydevarakondabollywoodmovie
#JanhviKapoor
#PatiPatniAurWoh
#VijayDevarakondapanindia

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హావభావాలను పండిస్తూ తన స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో అలరించేలా సూపర్ మసాలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు పూరి జగన్నాథ్. ఇటీవలే ఈ కథను సెట్స్ పైకి తీసుకొచ్చారు.జనవరి 20 వ తేదీన ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభించారు.

Trending Videos - 6 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 6, 2024