Vijaysai Reddy Made Satires On Nara Lokesh Declaration Of Family Assets

Vijaysai Reddy Made Satires On Nara Lokesh Declaration Of Family Assets

YSRCP Rajysabha Member Vijaysai Reddy made satires on TDP leader Nara Lokesh declaration of family assets.He criticised that Lokesh and his father Chandrababu Naidu given different statements. br #VijaysaiReddy br #chandrababunaidu br #NaraLokesh br #ysjagan br #ycpmlaroja br #kodalinani br #botsasatyanarayana br #MPKannababu br #APcapitals br #Amaravathi br #andhrapradesh br br మాజీ మంత్రి,టీడీపీ నేత నారా లోకేష్ ఆస్తుల ప్రకటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేలమంది సాక్షిగా ప్రకటిస్తే.. చిట్టినాయుడేమో ఆస్తుల వివరాలంటూ.. ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లల్లో దుమ్ము కొడుతాడని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసింది త్వరలోనే బయటపడుతుందని.. అప్పటిదాకా కాయితాలు భద్రంగా దాచుకో చిట్టి అని విమర్శించారు.


User: Oneindia Telugu

Views: 1K

Uploaded: 2020-02-21

Duration: 01:26

Your Page Title