IND VS NZ : Ross Taylor Becomes 1st Cricketer To Play 100 International Matches In All 3 Formats

IND VS NZ : Ross Taylor Becomes 1st Cricketer To Play 100 International Matches In All 3 Formats

India vs New Zealand,1st Test :New Zealand's Ross Taylor celebrates India's Cheteshwar Pujara being caught during day one of the first Test cricket match between New Zealand and India at the Basin Reserve in Wellington on February 21, 2020. br #RossTaylor br #IndiavsNewZealand br #1stTest br #indvsnz br #indvsnz2020 br #indvsnz1sttest br #viratkohli br #mayankagarwal br #prithvishaw br #chateswarpujara br #jaspritbumrah br #kuldeepyadav br #mohammedshami br #cricket br #teamindia br br భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మ‌న్ రాస్ టేల‌ర్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టు టేలర్‌ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్. దీంతో క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతకు శ్రీకారం చుట్టాడు. మూడు ఫార్మాట్‌ (టెస్టు, వ‌న్డే, టీ20)లలో వంద చొప్పున మ్యాచ్‌ల‌ను పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌గా రాస్ టేల‌ర్ రికార్డుల్లోకెక్కాడు.


User: Oneindia Telugu

Views: 53

Uploaded: 2020-02-21

Duration: 02:13

Your Page Title