3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi

3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi

3 Minutes 10 Headlines: Geosynchronous Satellite Launch Vehicle (GSLV-F10) will launch Geo Imaging Satellite (GISAT-1) from the Second Launch Pad of Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota. said ISRO. br #NorthEastDelhi br #NamasteTrump br #GISAT1 br #GeoImagingSatellite br #AntiCAArow br #ISRO br #Trumpindiavisit br #PMmodi br #cmkcr br #apcmjagan br #amaravathi br #GSLVF10 br #CAA br #Temperature br #andhrapradesh br ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్లు ఆ పై హింసను ఖండిస్తూ హైదరాబాదు నగరంలో మంగళవారం రాత్రి పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయిస్తోన్న ఇస్రో.. ఈ సారి జియో ఇమేజింగ్‌పై గట్టి పట్టు సాధించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా- అత్యాధునిక పరికరాలతో కూడిన జియో ఇమేజింగ్ శాటిలైట్‌ జీశాట్-1ను అంతరిక్షంలోకి ప్రయోగించబోతోంది. వచ్చేనెల 5వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం (షార్) నుంచి ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది.


User: Oneindia Telugu

Views: 304

Uploaded: 2020-02-26

Duration: 03:11

Your Page Title