Glenn McGrath Backs 'World Class' Indian Bowling Attack

Glenn McGrath Backs 'World Class' Indian Bowling Attack

Former Australian pacer Glenn McGrath on Wednesday reposed his faith on the Indian bowling unit, saying it remains a “world class” attack despite India’s 10-wicket loss in the opening Test against New Zealand. br #indvsnz2ndtest br #indvsnz2020 br #GlennMcGrath br #viratkohli br #rohitsharma br #ishanthsharma br #mayankagarwal br #jaspritbumrah br #mohammedshami br #cricket br #teamindia br br br భారత బౌలింగ్‌ దాడిలో ఈ మద్యే కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. అయినా బౌలింగ్‌ దళం దుర్భేద్యంగానే ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ రాత్రికి రాత్రే ఫామ్‌ కోల్పోరు అని ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ పేర్కొన్నారు. ఆటగాళ్లు గాయపడటం, టాస్‌ వంటి కారణాలతో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఓటమి పాలైందని ఆయన చెప్పుకొచ్చారు.


User: Oneindia Telugu

Views: 75

Uploaded: 2020-02-27

Duration: 01:33