NorthEast Delhi : Where Is The Home Minister Of The Country?

NorthEast Delhi : Where Is The Home Minister Of The Country?

Congress demands HM Amit Shah's resignation Ahead of NorthEast Delhi issue against caa. A delegation led by Congress president Sonia Gandhi submitted a memorandum to President Ram Nath Kovind to seek normalcy and peace in Delhi. br #northeastdelhi br #soniagandhi br #AmitShah br #HomeMinister br #RamNathKovind br #AmitShahresignation br #delhigovernment br #muslims br ఢిల్లీ అల్లర్లపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ప్రేక్షక వహిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ రాజధానిలో జరిగిన విధ్వంసం, హింసపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి వివరించినట్లు తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.


User: Oneindia Telugu

Views: 75

Uploaded: 2020-02-27

Duration: 03:58

Your Page Title