Netflix India Upgrading HD Quality Video for Mobile And Basic Plans

Netflix India Upgrading HD Quality Video for Mobile And Basic Plans

Netflix India is trying to ramp up its subscriber base. The popular streaming market has rolled out to HD video quality to two of its base plans. br #NetflixIndia br #Netflixvideos br #HDvideoquality br #Indianvideostreaming br #NetflixMobilePlan br #Netflixsubscriber br #NetflixBasicPlans br #1080pvideoquality br #720pvideos br #Androidmobiles br #Androidphoneusers br br భారతీయ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని నెట్‌ఫ్లిక్స్ తన చందాదారుల సంఖ్యను పెంచుకోవడానికి చురుకుగా ప్రయత్నిస్తోంది. br అధిక జనాదరణను పొందిన ఈ స్ట్రీమింగ్ దిగ్గజం దాని రెండు బేస్ ప్లాన్‌లకు హెచ్‌డి వీడియో క్వాలిటీని జోడించనున్నది. నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం రూ.199 ధర వద్ద ప్రారంభమయ్యే "మొబైల్" ప్లాన్‌కు మరియు రూ.499 ధర వద్ద ప్రారంభమయ్యే "బేస్" ప్లాన్‌ల రెండింటికి హై డెఫినిషన్ (HD) నాణ్యతను అప్‌గ్రేడ్ చేసి తీసుకువస్తున్నది. అప్‌గ్రేడ్ తరువాత వీడియో నాణ్యత ఇప్పుడు 720p గా ఉంది. గతంలో ఈ రెండు ప్లాన్‌లు 480p వీడియో నాణ్యతకు పరిమితం చేయబడ్డాయి.


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2020-02-29

Duration: 01:47

Your Page Title