RGV Irritates Pawan Kalyan Fans With His Tweet

RGV Irritates Pawan Kalyan Fans With His Tweet

RGV Tweets On Powerstar Pawan Kalyan's Vakeel Saab.br #vakeelsaabbr #vakeelsaabfirstlookbr #ramgopalvarmabr #rgvbr #pawankalyanbr #boneykapoorbr #dilrajubr #pspk26br #pinkremakebr #thamanbr #vakeelsaabsongsbr #powerstarpawankalyanbr br వివాదాస్పద దర్శకుడు, విలక్షణ స్వభావి రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదు. సినిమాలే కాదు రియల్ లైఫ్, మాట తీరు, సోషల్ మీడియా ఎక్కడైనా ఆయన తీరే వేరు. జనం నోళ్ళలో నానే విషయం ఏదైనా వచ్చిందనే అక్కడ వాలిపోవడం వర్మకు హాబీ. ఈ బాటలోనే తాజాగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్‌' జోలికొచ్చాడు వర్మ. దీంతో ఈ ఇష్యూ పెద్ద రచ్చకే దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది? వర్మ ఏమన్నాడు? వివరాల్లోకి పోతే..


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2020-03-03

Duration: 01:25

Your Page Title