Prabhas Spotted At Hyderabad Airport With Coronavirus Mask

Prabhas Spotted At Hyderabad Airport With Coronavirus Mask

Young Rebel Star Prabhas spotted at Hyderabad airport with coronavirus mask. While he is going to Europe for Radha Krishna movie, media Camera captured his image.br #Prabhasbr #Coronavirusbr #ohdearbr #radheshyambr #prabhaslatestvideobr #prabhas20br #prabhas21br #nagashwinbr #vyjayanthimoviesbr #uvcreationsbr br గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే పలువురు మాస్కులు ధరించి బయటకొస్తున్నారు.


User: Filmibeat Telugu

Views: 6

Uploaded: 2020-03-04

Duration: 01:36

Your Page Title