3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In Telugu States | Kia Motors India

3 Minutes 10 Headlines | COVID-19 Outbreak In Telugu States | Kia Motors India

The NRIs who are Indian nationals will get permission to invest up to 100 per cent stake in disinvestment-bound Air India. Earlier, NRIs were not allowed to invest more than 49 in Air India. br #COVID19Outbreak br #Coronavirus br #AirIndia br #ModiSocialMediaAccounts br #KiaMotors br #telanganabudget2020 br #APlocalbodyelections br #pawankalyan br #MikeBloomberg br #NarendraModi br #apcmjagan br #SheInspiresUs br #KisanCreditCard br #caa br #JoeBiden br #carmanufacturer br br br కరోనావైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దంటూ తెలంగాణ డీజీపీ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కేంద్రం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు ఎన్నారైలకు కేంద్రం అనుమతిచ్చింది. నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఇక ఉరిశిక్ష తప్పదు.


User: Oneindia Telugu

Views: 946

Uploaded: 2020-03-05

Duration: 03:38

Your Page Title