Ben Stokes Fuels War Of Words With Mitchell Johnson

Ben Stokes Fuels War Of Words With Mitchell Johnson

Ben Stokes responds to Mitchell Johnson’s jibe by using a famous Barmy Army song. br #BenStokes br #MitchellJohnson br #englandvssrilanka br #engvssl br #englandvssouthafrica br #engvssa br #joeroot br #englandcricketteam br #australiacricketteam br #ashesseries br #srilankacricket br #fistbump br #cricket br #sports br #barmyarmy br #BenStokesvsMitchellJohnson br #mitchelljohnsonbarmyarmy br br br చైనాలో పుట్టిన కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇప్పటికే మూడు వేలకు పైగా మంది చనిపోయారు. ఇంకా ఎంతో మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్‌ మనుషులను చంపడమే కాక.. ఇద్దరు క్రికెటర్ల మధ్య చిచ్చుపెట్టింది. కరోనా కారణంగా ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చేసుకుంటున్నారు. విషయంలోకి వెళితే...


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-03-07

Duration: 01:27

Your Page Title