Zaheer Khan Stunning One Handed Catch Challenges Young Cricketers

Zaheer Khan Stunning One Handed Catch Challenges Young Cricketers

Road Safety World Series 2020: The most stunning was when Zaheer Khan caught a stunning one-handed catch in the Road Safety World Series 2020 to dismiss Richardo Powell. This Catch going viral in social media br #RoadSafetyWorldSeries2020 br #ZaheerKhanOneHandedCatch br #ZaheerKhan br #VirenderSehwag br #SachinTendulkar br #ZaheerKhanStunningCatch br #YuvrajSingh br #YoungCricketers br #IndiaLegendsvsWILegends br #SehwagFours br br వయసు మీదపడుతున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులవుతున్నా.. లెజండరీ బౌలర్ జహీర్ ఖాన్ ఆటలో మాత్రం పదును తగ్గలేదు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా శనివారం వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన జహీర్.. సూపర్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెజండీరీ బౌలర్.. మైమరిపించే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఒంటి చేత్తో అతను అందుకున్న ఓ క్యాచ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది. యువతరానికి సవాల్ విసురుతోంది.


User: Oneindia Telugu

Views: 121

Uploaded: 2020-03-09

Duration: 01:17

Your Page Title