IPL 2020 : Why MS Dhoni's Team India Future Depends On IPL Performance ?

IPL 2020 : Why MS Dhoni's Team India Future Depends On IPL Performance ?

BCCI's stance on MS Dhoni has not changed. He will "have to perform" in IPL to be considered for the World T20, a top BCCI official told media when the panel picked the ODI for the series against South Africa which starts on March 12. br #IPL2020 br #MSDhoni br #CSK br #DhoniTeamIndiaFuture br #T20Worldcup br #IndiavsSouthAfricaODI br #IPLPerformance br #ChennaiSuperKings br br టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. దాదాపు 8 నెలలు ఆటకు దూరంగా ఉన్న ఈ జార్ఖండ్ డైనమైట్.. అప్‌కమింగ్ ఐపీఎల్ 2020 సీజన్‌తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే చెన్నై చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టిన మహీ.. మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌తో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం ఇక ధోనీ అంతర్జాతీయ రీ ఎంట్రీ కష్టమేనని.. ఓ వీడ్కోలు మ్యాచ్‌తో ఆటకు గుడ్‌బై చెబుతాడని కూడా తెలిపారు.


User: Oneindia Telugu

Views: 43

Uploaded: 2020-03-09

Duration: 01:30

Your Page Title