India vs South Africa 1st ODI : Hardik Pandya, Dhawan Sharp Practicing At Training Session!

India vs South Africa 1st ODI : Hardik Pandya, Dhawan Sharp Practicing At Training Session!

Team India is all set for a three-match ODI series against South Africa starting in Dharamshala from March 12. ‘Men in Blue’ were seen brushing up their skills ahead of the first match. They were seen practicing their bowling and batting skills at the net. The match will be played at Himachal Pradesh Cricket Association Stadium (HPCA). Hardik Pandya returned to the India squad for the 1st time since undergoing back surgery in October 2019br #IndiavsSouthAfrica1stODIbr #INDvsSAbr #HardikPandyabr #ShikharDhawanbr #viratkohlibr #Dharamshala br br సౌతాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. గాయంతో జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇస్తున్న.br ముఖ్యంగా వెన్ను సర్జరీ తర్వాత పాండ్యా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల దేశవాళీ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్.. సఫారీలపై ఏ మేరకు రాణిస్తాడోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక మంగళవారం పాండ్యా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. గుడ్ లెంగ్త్, షార్ట్ పిచ్, యార్కర్ బంతులను ప్రాక్టీస్ చేశాడు.


User: Oneindia Telugu

Views: 104

Uploaded: 2020-03-11

Duration: 01:35

Your Page Title