Sid Sriram Telugu Songs Turns Boring ? | సిద్ శ్రీరామ్ పై స్పెషల్ స్టోరీ

Sid Sriram Telugu Songs Turns Boring ? | సిద్ శ్రీరామ్ పై స్పెషల్ స్టోరీ

Special Story On Sid Sriram Songs. Does Sid Sriram Songs Feel Monotonous. ?br #SidSrirambr #SidSriramSongsbr #sidsriramhitsbr #sidsriramtelugusongsbr #sidsriramnewsongbr #30dayslopreminchadamelabr #neelineeliakasamsongbr #vakeelsaabbr #maguvamaguvasongbr br br br br ఈ మధ్య సిద్ శ్రీరామ్ తెలుగు లో తెగ పాటలు పాడెస్తున్నాడు అది అందరికి తెలిసిన విషయమే.ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా సాంగ్ తో తెలుగు మ్యూజిక్ కి పరిచయం అయిన సిద్ శ్రీరాం చాలా తక్కువ కాలం లోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఏ ఆర్ రెహమాన్ సిద్ శ్రీరాం కి బాగా సపోర్ట్ ఇచ్చాడు.ఆ తర్వాత సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోని వేల్లిపోమకే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు.


User: Filmibeat Telugu

Views: 7

Uploaded: 2020-03-11

Duration: 02:41

Your Page Title