TDP Leader Ramasubba Reddy Joins In YCP In The Presence Of CM YS Jagan

TDP Leader Ramasubba Reddy Joins In YCP In The Presence Of CM YS Jagan

TDP senior leader of Jammalamadugu Rama Subba Reddy has joined YSRCP in the presence of CM YS Jagan Mohan Reddy. Along with him, some of his followers have also joined the ruling party. br #RamasubbaReddyYCP br #RamasubbaReddyjoinsinYCP br #YSJagan br #RamasubbaReddyTDP br #chandrababunaidu br br వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక పార్టీ మారుతున్నా. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలో చేరా. ఏమీ ఆశించలేదు. మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు. మనస్ఫూర్తిగా వైఎస్సార్‌సీపీలో చేరా.


User: Oneindia Telugu

Views: 101

Uploaded: 2020-03-12

Duration: 12:45

Your Page Title