Coronavirus In Karnataka : Man From Kalbauragi Got Treatment In Hyderabad | హైదరాబాద్‌ లో ఆందోళన!

Coronavirus In Karnataka : Man From Kalbauragi Got Treatment In Hyderabad | హైదరాబాద్‌ లో ఆందోళన!

The 76 year old man from Kalbauragi who lost life was a suspected COVID19 patient has been Confirmed for Coronavirus. He had returned from Saudi Arabia on February 29 and was screened on arrival at Hyderabad airport. br #Coronavirusbr #COVID19br #CoronavirusInKarnatakabr #coronavirusinindiabr #COVID19outbreakbr #Coronavirusupdatesbr #CoronavirusInHyderabad br #Coronavirusfirstcaseindiabr #Kalbauragi br br కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల కర్ణాటకలోని కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణెకు పంపగా.. వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అనే తేలింది. మెరుగైన వైద్యం కోసం ఆయనను అంబులెన్స్‌లో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తొలుత జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి, ఆ తర్వాత బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్‌ చేసుకోకపోవడంతో చివరకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ ఒకటిలో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు.br వైద్యులు అప్పటికే బాధితుడికి కరోనా సోకినట్లు అనుమానించారు. బంధువులు ఆయన్ను మంగళవారం మళ్లీ గుల్బార్గకు తీసుకెళ్లారు, బాధితుడు బుధవారం సాయంత్రం మృతి చెందాడు.


User: Oneindia Telugu

Views: 733

Uploaded: 2020-03-13

Duration: 01:22

Your Page Title