IPL 2020 : IPL Postponed Till April 15 Due To Coronavirus

IPL 2020 : IPL Postponed Till April 15 Due To Coronavirus

IPL 2020 : As a precautionary measure against the ongoing Novel Corona Virus (COVID-19) situation, the Board of Control for Cricket in India (BCCI) has decided to suspend IPL 2020 till 15th April 2020. br #IPL2020 br #IPLpostpone br #IPL2020tickets br #BCCI br #chennaisuperkings br #souravganguly br #mumbaiindians br #cskvsmi br #msdhoni br #rohitsharma br #coronavirus br #cricket br br మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. ఇక అందరూ అనుకుంటున్నట్టుగానే కరోనా కాటుతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 సీజన్‌ వాయిదా పడింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండు వారాల పాటు ఐపీఎల్‌ని వాయిదా వేసింది.


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2020-03-13

Duration: 02:15

Your Page Title