కరోనా వైరస్ : Karnataka Shutdown To Continue For One More Week till March 31

కరోనా వైరస్ : Karnataka Shutdown To Continue For One More Week till March 31

Bengaluru: Due to virus scare Karnataka government on March 18, 2020, decided to extend the order of shut down of malls, theater, all educational institutes and commercial establishments for a week. Order will in effect till March 31. br #karnataka br #bangalore br #Bengaluru br #karnatakashutdown br #march31st br బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి (COVID 19) విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాధితో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం అయ్యింది. వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం మార్చి 31 వరకు మరో వారం రోజులు సినిమా ప్రదర్శనలు, పబ్ లు, మాల్స్ మూసివెయ్యాలని, క్రీడా పోటీలు, సెమినార్ లు, వివాహా శుభాకార్యాలతో పాటు అనేక కార్యక్రమాలు మరో వారం రోజులు నిర్వహించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వ తేదీ వరకు తమ ఆదేశాలు అమలులో ఉంటాయని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.


User: Oneindia Telugu

Views: 12.1K

Uploaded: 2020-03-20

Duration: 01:21