PM Modi To Address Nation At 8 pm Today| Everyone looking For His Words

PM Modi To Address Nation At 8 pm Today| Everyone looking For His Words

Prime Minister Narendra Modi will address the nation today at 8 pm Again on the current situation outbreak, which has infected over 490 people in India. br br #modispeech br #pmmoditeluguspeech br #ModiAddressNation br #indialackdown br #indiacurrentsituation br #indiaeconomy br #WHO br మంగళవారం (మార్చి 24) రాత్రి 8గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని రెండోసారి జాతిని ఉద్దేశించి మాట్లాడబోతుండటం గమనార్హం. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మోదీ ఏం చెప్పబోతున్నారు.. ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.


User: Oneindia Telugu

Views: 210

Uploaded: 2020-03-24

Duration: 01:32

Your Page Title