Petrol Bunk Employees In Visakhapatnam Playing Cricket During Lockdown!

Petrol Bunk Employees In Visakhapatnam Playing Cricket During Lockdown!

A team of petrol bunk employess playing cricket during lockdown in vishakapatnam. br #Lockdown br #APLockdown br #TSLockdown br #statesLockdown br #jantacurfew br #emptyroads br #modipressmeet br br వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వచ్చే మూడు వారాలూ చాలా కీలకమని, ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, కలిసికట్టుగా మహమ్మారిపై పోరాడుదామని ప్రధాని పిలుపునిచ్చారు. ఆ మేరకు ఏప్రిల్ 14 వరకు దేశంలో అమలుకానున్న కంప్లీట్ లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏయే సర్వీసులు అందుబాటులో ఉంటాయో, ఏవి ఉండవో, ప్రజలు ఏం చెయ్యాలో, ఏవి చెయ్యొద్దో మొత్తం 13 గైడ్ లైన్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-03-27

Duration: 01:05

Your Page Title