Ravindra Jadeja Shares Throwback Video Of Horse Riding

Ravindra Jadeja Shares Throwback Video Of Horse Riding

India all-rounder Ravindra Jadeja, who has been focussed on staying match throughout lockdown, posted a throwback video during which he may be seen flaunting his horse-riding expertise. br #RavindraJadeja br #JadejaHorseRiding br #viratkohli br #rohitshama br #msdhoni br #jadejacatch br #shikhardhawan br #klrahul br #rishabpanth br #cricket br #teamindia br br br కరోనా వైరస్‌ కారణంగా అన్ని క్రీడా టోర్నీలు రద్దయ్యాయి. దీనికి తోడు ఈ ప్రాణాంతక వైరస్‌ను నిర్మూలించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నామో.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, చహల్‌, పఠాన్, పాండ్యా బ్రదర్స్, శ్రేయస్ అయ్యర్‌లు కరోనా క్వారంటైన్‌కు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.


User: Oneindia Telugu

Views: 336

Uploaded: 2020-04-01

Duration: 01:42

Your Page Title