14 Positive Cases in AP's West Godavari District Linked With Markaz Prayers | People Quarantined

14 Positive Cases in AP's West Godavari District Linked With Markaz Prayers | People Quarantined

Another 14 new Positive cases have registered in Andhra Pradesh. In West Godavari district witnessed 14 more cases have registered in single day. These all positive cases have linked with Markaz building's Tiblighi Jamat at Nizamuddin in New Delhi. br #PositiveCasesinAP br #WestGodavariDistrict br #MarkazPrayers br #Quarantined br #NewDelhiNizamuddin br br రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా విజ‌ృంభించింది. కొత్తగా మరో 14 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. అవన్నీ పశ్చిమ గోదావరి జిల్లాలోనివే. ఇప్పటిదాకా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది- ఒక్కసారిగా 14 కేసులు నమోదు కావడం కలకలాన్ని రేపింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-04-01

Duration: 02:56

Your Page Title