Pranks on Mohanlal on April Fool's day Goes Viral

Pranks on Mohanlal on April Fool's day Goes Viral

Rumours on Mohanlal goes viral on April 1st. April Fool's day pranks on Mohan Lal went awkward situation. On complaint from Fans, Kerala Police into scene to control damage to the hero.br Video courtesy Mohanlal @Mohanlal Twitter pagebr #Mohanlal br #Mohanlalpranksviral br #AprilFoolsdaypranks br #ManyamPulibr #Pulimuruganbr #socialmediatrollsbr br కరోనావైరస్ కారణంగా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మరణించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. ఏప్రిల్ ఫూల్ అంటూ తర్వాత ప్రత్యర్థి హీరోల ఫ్యాన్స్ సందడి చేశారు. అయితే ఇలాంటి ఎమోషల్ అంశాలను అల్లరి చేస్తూ, అకృత్యాలకు పాల్పడటంపై కేరళ పోలీసుల తీవ్రంగా స్పందించారు.


User: Filmibeat Telugu

Views: 1.2K

Uploaded: 2020-04-03

Duration: 01:41

Your Page Title