Lockdown : Indian Railways Gives Clarity On Train Ticket Bookings For The Post-Lockdown

By : Oneindia Telugu

Published On: 2020-04-03

723 Views

01:43

Indian Railways passengers, take note! Indian Railways has issued an important clarification with regards to reservation of passenger train services on the network for the post lockdown period. According to the national transporter, some media reports have recently claimed that Railways has started train reservations for the post lockdown period. According to the ministry, the reports by a section of media stating that Indian Railways has “resumed” ticket bookings from 15 April 2020, is not correct.
#irctc
#traintickets
#lockdown
#narendramodi
#lockdownextension
#indianrailways


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకింగ్‌ను ఆరంభించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల రిజర్వేషన్‌ను ఆరంభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ.. ప్రయాణపు తేదీ మీద అనిశ్చితి నెలకొని ఉందని పేర్కొంది.

Trending Videos - 29 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 29, 2024